బాక్టీరియా రకాలు;- ఎస్. మౌనిక

  హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్.... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు?విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే🤝🤝..... మన ముఖ్యంగా బ్యాక్టీరియాను నాలుగు విధాలుగా విడదీయవచ్చు. కొన్ని బ్యాక్టీరియాలు గుండ్రంగా ఉంటాయి. వీటిని కోకస్ (coccus)అంటారు. రెండవ రకం బ్యాక్టీరియా సన్నటి తీగల ఉంటుంది. దీని బేసిలస్(bacillus) అంటారు. మూడవది స్ప్రింగ్ వలే ఉంటుంది.దీన్ని స్పిరిల్లం (spirillum)అంటారు. నాలుగవ రకం కామ ఆకారంలోకి వీటి పేరు వైబ్రేయో (vibrio).......
 బ్యాక్టీరియాలో మనకు హానికారకములు మరియు లాభదాయకములు కూడా ఉన్నాయి.బ్యాక్టీరియా వల్ల నష్టాలు ఏమిటంటే మానవులు జంతువులు చెట్లలో అనేక రకమైన వ్యాధులను కలుగచేస్తాయి.కొన్ని రకాల బ్యాక్టీరియాలు మానవజాతికి లాభదాయకము. పాల నుండి పెరుగు వీటివలనే తయారవుతుంది. చనిపోయిన జంతువులు చెట్లు చేయమలను కూడా బ్యాక్టీరియా నశింప చేస్తుంది.దీని వల్ల భూమి మీద ఉన్న చెత్తాచెదారం నశించిపోయి శుభ్రత కలుగుతుంది. ఇటువంటి ఎన్నో విలువైన కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?....ఫ్రెండ్స్.... అయితే టచ్ లో ఉండండి మొలకతో...... మీ నేస్తం ఎల్లప్పుడూ మీ ముందరికి ఇటువంటి ఎన్నో విషయాలు తెస్తూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకో కొత్త విషయంతో త్వరలోనే కలుద్దాం ఫ్రెండ్స్.....బాయ్ ఫ్రెండ్స్..... 👋
కామెంట్‌లు