సంపూర్ణ బ్రహ్మాండమంతా శివలింగం కి ప్రతీక.దీనిలో కేవలం శివుడు మాత్రమే ఉండడు.బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు.బ్రహ్మ మూలంలో మధ్యవిష్ణువు శివుడు ఆఖరున ఉంటారు.లింగపురాణంలో శివుని 28అవతారాలు శిష్యుల వర్ణన ఉంది.భారత్ లో12జ్యోతిర్లింగాలున్నాయి.ఇవి ప్రాచీన భారత్ లో యాటమిక్ ఎనర్జీ అణుశక్తి కేంద్రాలు అని కొందరి అభిప్రాయం 🌷
శబ్దసంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
సంపూర్ణ బ్రహ్మాండమంతా శివలింగం కి ప్రతీక.దీనిలో కేవలం శివుడు మాత్రమే ఉండడు.బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు.బ్రహ్మ మూలంలో మధ్యవిష్ణువు శివుడు ఆఖరున ఉంటారు.లింగపురాణంలో శివుని 28అవతారాలు శిష్యుల వర్ణన ఉంది.భారత్ లో12జ్యోతిర్లింగాలున్నాయి.ఇవి ప్రాచీన భారత్ లో యాటమిక్ ఎనర్జీ అణుశక్తి కేంద్రాలు అని కొందరి అభిప్రాయం 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి