గ్రీకు ఆచారం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం పెళ్లి కి జాతకాలు చూస్తాం.అలాగేగ్రీకులు కూడా పిల్లల కి సంబంధం చూసే వారు.వారిజాతకాలు చూపించేవారు.డెల్ఫీ అనే ఊళ్ళో అపోలో ఆలయంలో ఆడవారే పూజారులు.వారికి అపోలో ఆవహించితే పూనుకుంది ఊగిపోతూ జోస్యం చెప్పేవారు.అది నిజమో కాదో దేవుడికే తెలియాలి.ఎవరికి తోచినట్లు వారు అన్వయించి చెప్పడం జనం నమ్మడం జరిగేది.ఎవరూ పూర్తిగా సరిగా చెప్పలేరు.జరిగింది చెప్తారు కానీ జరగబోయేది చెప్పటం అసాధ్యం.ఒకరు చెప్పే జాతకం ఇంకో జ్యోతిష్కుడు చెప్పేదానికి భిన్నంగా విరుద్ధంగా ఉండవచ్చు 🌹
కామెంట్‌లు