గురుబ్రహ్మ -ఎన్ . వెంకటేష్ నుస్తులాపూర్

 గురుబ్రహ్మ గురువిష్ణు
 గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మం
 తస్మై శ్రీ గురవే నమః🙏

విద్య  వినయం  విధేయత
 నేర్పిన గురువులకు
 పాదాభివందనాలతో🙏
అక్షరంబులు లక్ష వరం బులని🙏
లక్షణ మైనటువంటి
అక్షరాల నెన్నో గూర్చి🙏
విజ్ఞాన విషయ లక్ష
నంబులు తెలిపి 🙏
విద్య గురువై నీవు
విలసిల్లినావు🙏
విద్య విజ్ఞాన వినయ
విధేయతలే మనకు
సౌభాగ్యమని తెలిపినట్టి
నీవు 🙏
విద్య బోధన కున్న
విలువలెన్నో తెలుప
పట్టు పట్టి 🙏
విషయ పరిజ్ఞాన మొనరించినట్టి
నీవు 🙏
తత్వ వేదాంత
ఆధ్యాత్మిక చిత్తంబుతో🙏
అధ్యాపకులకెంతో
ఆదర్శమైనట్టి నీవు🙏
ఒకరోజు పూర్వాధ్యాక్షుడిని
అవుతాను కానీ మాజీ
విద్యావేత్తను మాత్రం
కానని నొక్కి వక్కాణించి
నట్టి మీరు 🙏
భరతజాతి
గర్వించు భారతరత్న
మీకు నా
పాదాభివందనంబు
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు