చక్రవాకం :
' ఏడుకొండలవాడ వెంకటా రమణా ' పెళ్ళీ చేసి చూడు (1952) ' విధి వంచితులై వీభవము వీడీ ' పాండవ వనవాసం (1965) ' ఎవరికెవరు ఈలోకంలో ' సిరి సిరి మువ్వ (1976) ' రాధకు నీవేర ప్రాణం ' తులాభారం (1974)' వీణలోనా తీగ లోనా ' చక్రవాకం (1974)' జగమే రామమయం ' కధానాయకి మొల్ల (1970) ' ఇటులేల చేశావయ ' ముద్దు బిడ్డ (1956) ' కండ గెలిచింది ' భక్త కన్నప్ప (1976) ' చీకటిలో కారు చీకటిలో ' మనుషులు మారాలి (1969) .
పీలూ రాగం :
' ఎక్కడమ్మ చంద్రుడు ' అర్ధాంగి (1955) ' ఎన్నాళ్ళని ' శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) ' ఏ దివిలో విరిసిన పారిజాతమో ' కన్నె వయసు (1973) ' ఔనంటే కాదనిలే ' మిస్సమ్మ (1955) ' పీల్లన గ్రోవి పిలుపు ' శ్రీ కృష్ణ విజయం (1971) ' జయ మంగళ గౌరి దేవి ' ముద్దు బిడ్డ () ' ప్రభు గిరిదారి ' పరువు ప్రతిష్ట (1963) ' నీలాల కన్నుల్లో ' నాటకాల రాయుడు (1969) ' ఓహో బస్తి దొరసాని ' అభిమానం (1960) .
భూపాలం :
' మేలుకో శ్రీరామ ' శ్రీ రామాంజనేయ యుధ్ధం (1958) ' లక్ష్మినివాస నీరవద్య ' శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) ' విన్నపాలు వినవలె ' ' కలగంటి కలగంటి ' అన్నమయ () ' కనుమూసినా కనిపించే ' సంతానం (1955) ' మౌనమే హ్రుదయ రాగమై ' దేశంలో దొంగలు పడ్డారు () ' తెలి మంచు కరిగింది 'స్వాతి కిరణం () ' తొలి సంజ వేళలో ' సీతా రాములు () .
ధర్మవతి రాగం :
' అందెల రూవళిది ' స్వర్ణ కమలం () ' కొంటెగాన్ని కట్టుకో ' జంటిల్మాన్ ' () ' హల్లో మైడియర్ రాంగ్ నెంబర్ ' మన్మధ లీల () ' డోంట్ మిస్ సోదరా ' జయం మనదేరా () .
బృదావన సారంగి :
' పరుగులు తీయాలి ' (మధ్యమావతిఛాయతో) మల్లేశ్వరి (1951) ' చూపులు కలసిన శుభవేళ ' మాయా బజార్ (1957) ' ఇదినా ప్రియ నర్తన వేల ' మయూరి () ' మల్లియల్లారా ' నిర్ధోషి (1967) 'ఈ రేయి తీయనిది ' చిట్టి చెల్లెలు ' (1970) .
నట భైరవి :
' తరలి రావా 'స్వర్ణ మంజరి (1962) ' కనుపాప కరవైన ' చిరంజీవులు (1956) ' చక్కనయ్యా చందమామ ' భార్యా బిడ్డలు (1972) ' జగధభిరామ రామాలయం (1971) ' పద పదవే ' కులదైవం (196) 'నటించనా ' భట్టి విక్రమార్క (1960) ' ప్రేయసి మనోహరి ' వారసంత్వం (1964) ' నిను జేర మనసాయెరా ' బొబ్బిలి యుధ్ధం (1964) ' గోవుల్లు తెల్లన ' సప్తపది (1981) ' నీవని నేనని ' పాండురంగ మహత్యం (1957)
మిశ్ర యమన్ రాగం :
' ఓ తారకా ' చండీరాణి (1953)
భాగెశ్వరి / భాగేశ్రీ :
' మంటలు రేపే ' రాము (1968) ' నీ కోసమె నే ' మాయా బజార్ (1957) ' కిల కిల నవ్వుల ' వసంతసే (1967) ' రారా కనరారా ' జగదేక వీరుని కథ (1961) ' సుగుణ ధామా ' లవకుశ (1963) ' ఓం నమో నారాయణ 'సత్యనారాయణ మహత్యం (1964) ' అలిగితివా ' శ్రీకృష్ణార్జున యుధ్ధం (1963) ' రావోయి రావోయి ఓ మాధధవా ' చింతామణి (1956) ' అదాలు చిందు సీమలో ' రాజ నందిని (1958) ' మునివరా తుదికిట్లు ' (1966) ' నగుమోము చూపించవా ' అమరశిల్పి జక్కన్న (1964) .
వసంత భైరవి :
' నీదయ రాదా ' పూజ (1975).
మిశ్ర హరికాంభోజి :
' ఏరువాక సాగారో ' రోజులు మారాయి (1955) .
ఫరజు :
' సుదతి నీకు ' లక్ష్మమ్మకథ (1950).
రేవతి రాగం :
' మానస వీణా మధు గీతం ' పంతులమ్మ (1978) ' ఝుంమంది నాదం ' సిరి సిరి మువ్వ () ' వేదం
లా ఘోషించే ' ఆంధ్ర కేసరి () ' ఏ తీగ పూవునో ' మరో చరిత్ర () ' ఎవరికి ఎవరు ' దేవదాసు మళ్ళి పుట్టాడు (1978) .
శంకరాభరణం :
' మరచి పోరాదోయ్ ' మనోరమ (1954)' దేవ మహదేవ ' భూకైలాస్ (1958)' నాహ్రుదయంలో ' ఆరాధన (1962) ' జోరుగా హుషారుగా ' భార్యా భర్తలు (1961) ' కానరారా కైలాస నివాస ' భూకైలాస్ () ' కం కం కం కంగారు నీకేలనే ' శాంతి నివాసం (1966) ' అందెను నేడే ' ఆత్మ గౌరవం (1969) ' అందాల ఓ చీలుక ' లేత మనసులు (1966) ' నీటిలోన నింగిలోన ' వివాహ బంధం (1964) .
ఈ పాట ఏ రాగమో ! .;- సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.--సౌజన్యం : డా. కోదాటి సాంబయ్య గారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి