తన కోపమే తన శత్రువు అని చెబుతుంటారు. అంటే కోపం వల్ల మనిషికి తీరని నష్టం జరుగుతుందని అర్థం. అలాగే ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం మంచిది కాదని, విచారంగా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
కోపం నెరవేరని నిరీక్షణ లేదా కోరిక నుండి వస్తుంది. ఇది ఎంతో విధ్వంసకరం.మరియు మానవులను అధమ పాతాళానికి దిగజార్చేస్తుంది. దీని వలన చిరాకు, చికాకులు, ఆవేశం, ఆవేశం మొదలైనవి పుట్టుకొస్తాయి. మానవ సంబంధాలను ధ్వంసం చేయడంలో కోపం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కోపాన్ని తిరిగి ప్రేమలోకి తీసుకురావడానికి ఉత్తమ మార్గం సంతృప్తిని పాటించడం మరియు అంచనాలను వదిలివేయడం అని మనో శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మన మార్గంలో వెళ్లని వాటిపై దృష్టి పెట్టే బదులు, మన జీవితంలోని అనేక సానుకూల అంశాలకు కృతజ్ఞతతో ఉండటం అలవాటు చేసుకోవాలి.మనుషులుగా మనందరికీ చాలాసార్లు చాలా విషయాల మీద కోపం వస్తూంటుంది. దీనికి కారణాలు ఎన్నో. మనం కోరుకున్నది దొరక్కపోవడం. ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగటం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటలను ధిక్కరించడం.. అంచనాలు తప్పిపోవడం. ఇలా ఒకటేమిటి.. కోపానికి కారణాలు సవాలక్ష.ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఇందువల్ల ఏ ప్రయోజనం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే.అదే పనిగా కోప్పడుతూ ఉండటం మాత్రం చాలా ప్రమాదకరం.
మనుషుల మధ్య దూరాన్ని పెంచడంతోపాటు, పలు రకాల ఆరోగ్య సమస్యలకూ దారి తీస్తుంది.
కోప్పడే వారికి తలనొప్పి వస్తుంది, రక్త పోటు(బ్లడ్ ప్రెషర్) అధికంగా ఉంటుంది, శ్వాస వేగంగా ఆడుతుంది.
సాధారణంగా ప్రశాంతంగా ఉండే వారితో పోల్చితే కోపిష్టుల్లో ఆందోళన, వ్యాకులత ఎక్కువగా ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి