ఎవరెందుకు పెట్టారో...చెట్టుకాండము నకు...పాత బూటు... !చక్కగా అమిరింది....పక్షి తల్లికది...చక్కనైన గూడుగా... !!శ్రమపడి కట్టకుండానే....కుదిరిన ఆ గిజిగాని గూటి లోపక్షి తన పిల్లలతో....సుఖముగా...కాలమును గడుపుచుండె !...అవసరమే నేర్పుతుంది....మనిషికే కాదు....పశువుకైనా... పక్షి కైనఎట్టి సమస్యకు...అట్టి పరిష్కారము... !********
.అవసరమే నేర్పుతుంది ;-..కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి