పతివ్రతల దేశం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ పతివ్రత జీవితాన్ని పరిశీలనగా చూసిన పతిని వ్రతముగా స్వీకరించవలెను అన్న వేద సూక్తిని  అనుసరించి  వారికి ఎన్ని కష్టములు బాధలు వచ్చినా ఓర్చుకొని  ధర్మాన్ని కొనసాగించిన వారే  రామాయణంలో ఉన్న  స్త్రీమూర్తులను గురించి కానీ  భారతంలో ఉన్న  పాట చూడాలని గురించి కానీ ఆలోచించినప్పుడు  ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా  ఆనందంగా జరుగుతూ ఉన్న సమయంలో ఏదో ఒక అడ్డంకి రావడం  దానిని తన పార్టీవ్రత్య మహిమ చేత  ఛేదించడం  మనం గమనించవచ్చు  ఆ శక్తి స్త్రీలకు రావడానికి కారణం తమ పాతివ్రత్యం  అంకిత భావంతో  10  పతిపాదపద్మములనే  ఆశ్రయించి నిజాయితీగా ప్రవర్తించిన ప్రతి స్త్రీకి  సామర్థ్యం వస్తుంది అని చెప్పడం  మహర్షులు చెప్పిన మంత్రం. భారతదేశంలో పుట్టిన మామిడి చిగురు అయినా  చావ కలిగినదే  భారతీయుడు భారతదేశంలో పుట్టిన ప్రతి వస్తువును చెట్టును పుట్టను కూడా పూజించడానికి కారణం  అతని జీవితానికి నియమాన్ని నేర్పినవి  జీవించడానికి అవసరమైనవి కనుక  పాము ప్రాణాలు తీసే జంతువు అయినా  దాని  విషం  ఔషధం  చెట్టు  పుట్టినప్పటినుంచి  మానవులకు సేవ చేయడానికి  ఉంది మరణించిన తర్వాత కూడా  మనిషికి ఉపయోగపడుతుంది  కుక్కను చూసి విశ్వాసాన్ని నేర్చుకుంటాడు మన  ఆహారాన్ని నిలువ చేసుకోవడానికి  పులి ఆదర్శం  కష్టపడి ఆహార సంపాదన కోసం  సింహం ఆదర్శం. దొంగతనం చేయాలన్న వారు కూడా  పరిశీలించవలసిన  గోమాతను గురించి చెప్పవలసివస్తే  ఆ పదంలోనే అమ్మ ఉంది కదా.
గోవు క్షీరమే కాదు  అది విసర్జించే  మూత్రము పేడా కూడా ఎంత అవసరమో అందరికి తెలిసినదే  ఒక్కసారి ఆ మాట చుట్టూ ప్రదక్షణం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయని వేదమే చెప్తున్నది  మనకు జీవాన్ని ఇచ్చే  వడ్ల కంకి కూడా  పశువులకు మేతగా ఉపయోగపడుతుంది  అనవసరమైన పదార్థం ఈ ప్రపంచంలో ఏదీ లేదు  అలాంటిది  మానవ జన్మ  ఎంతో ఉత్పృష్టమైనదో  ఎన్ని పుణ్యములు చేసుకుంటే  ఈ జన్మ వస్తుందో  చెప్పడం కష్టం  మానవులలో కూడా  స్త్రీ పురుష భేదాలు  మనకు కనిపిస్తూ ఉన్నా  ఎవరి బాధ్యతలు హక్కులు వారికి ఉన్నా ప్రతి బిడ్డను  తన గర్భంలో తొమ్మిది నెలలు  మోసి  అతనికి నడత నడక  నేర్పి ఉన్నత స్థితికి తీసుకొచ్చినది అమ్మ కాదా  అమ్మశబ్దానికి అర్థం తెలిస్తే  దేవత మూర్తి అని తెలిసి గౌరవించమా ప్రార్ధించమా పూజించమా అలాంటి మమ్మీగా చెప్పుకుంటామా  ఎంత నీచంగా  శవం కన్నా హీనమైన  మమ్మీ శబ్దాన్ని వాడతామా.



కామెంట్‌లు