నలుడు అలాగేనని అయోధ్యకు వెళ్లి రుతుపరిణుని కొలువులో బాహుకుడనే పేరుతో నలుడు రథసారథిగా చేరాడు ఈ బాహుకుని అస్వాశ్యాల అధ్యక్షునిగా నెలకు పదివేల బంగారు నాణాల జీతం ఇస్తూ నియమించాడు రుతుపర్నుడు. వారు మంచి మిత్రులయ్యారు. నల దమయంతులు విడిపోయిన విషయం భీమకునికి తెలిసి చాలా విచారించాడు. తర్వాత చురుకుగా ఉండే కొందరు బ్రాహ్మణులకు ఆమె ఆచూకీ కనిపెట్టమన్నాడు అలా ఆచూకీ తెలియజేసిన వాడికి పదివేల గోవులను ఇస్తానని ప్రకటించాడు ఆ బ్రాహ్మణుల సుదేవుడు అనే బ్రాహ్మణుడు చేది రాజధాని లోని రాజమహల్ లో ఉన్న దమయంతిని గుర్తించాడు విషయం తెలుసుకున్న రాజమాత వివరాలు అడిగి తెలుసుకుని దమయంతిని బీకారుగా కౌగిలించుకొని ముద్దాడింది. బిడ్డా నీవు నా చెల్లెలి కుమార్తేవు అని ఎంతో సంతోషంతో ఆమెకు అనేక కానుకలిచ్చి పలికి తెప్పించి కొందరు కాపుల దారులతోవిదర్భకు పంపింది ప్రేమ కూడా ఎంతో సంతోషించాడు ప్రకటించిన ప్రకారం సుదేవునికి పదివేల గోవులతో పాటు ఒక గ్రామాన్ని వర్షం అంత ధనాన్ని ఇచ్చి పంపాడు. ఆ తరువాత నలుని వెతకడానికి దమయంతి బ్రాహ్మణులను పంపింది జనమున్న చోట ఏ మాటలు అనవలెనో అన్ని చెప్పి పంపింది పర్నదుడను బ్రాహ్మణుడు అయోధ్య రాజయిన రుతుపర్నుని కొలువులో ఉన్న బాహుకుడుగా వ్యవహరిస్తుండడం చూసి దమయంతికి విషయం చెప్పాడు దమయంతి ఈ పర్యాయం సుదేవుని రుతుపర్నుని వద్దకు పంపి రేపే దమయంతి స్వయంవరం అని చెప్పి విదర్భకు రమ్మని రుతుపరునికి ఆహ్వానం పంపింది. దానిలో ఆంతర్యం ఏమిటంటే బాహుకుడే నలుడైన పక్షంలో మాత్రమే రుతుపర్నుని విదర్భకు నిర్ణీత సమయానికి తీసుకొని రాగలరు. నలునకు వెన్నతో పెట్టిన విద్య మరెవరికి ఇది సాధ్యం కాని పని విషయం తెలుసుకున్న రుతుపన్నుడు బాహుకునితో రేపే నన్ను విదర్భకు చేర్చేందుకు రథం సిద్ధం చేయమని చెప్పాడు సరేనని బాహుకుడు అక్కడి నుంచి కదిలాడు బహుపది ఆలోచనలు పలు విధాలుగా పరిగెత్తుతున్నాయి పక్షి వాలే అతని రథం కొండలను కోనలను అధిగమించి ముందుకు సాగుతోంది ఋతుపర్నుడు రథాన్ని ఆపమని కోరగా రాజా అది ఎక్కడకు ఒక యోజన దూరంలో ఉంది అని చెప్పాడు ఆశ్చర్యపడిన రాజు తన గణిత విద్యను ప్రదర్శించాలని తలచి ఈ మామిడి చెట్టుకు లక్ష ఆకులు వేయి పండ్లు ఉన్నాయని బాహుకునికి చెప్పాడు.
పతివ్రతల దేశం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి