గడియారం;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580.
భలే భలే గడియారం
చూడు దాని వయ్యారం
రోజంతా తిరుగుతుంది
కాలాన్ని తెలుపుతుంది

విసుగుదలే కనిపించదు
క్షణమైనా అది ఆగదు
కాలం విలువ తెలియజేసి
క్రమశిక్షణ నేర్పునది

సమయమేల తెలుస్తుంది
గడియారం లేకుంటే
నిద్ర నుండి లేపుతుంది
పాఠాలు బోధించునది

గోడపై నాట్యమాడే
ఉపయోగం గడియారం
అందాలు చేకూర్చును
సదనంలో గడియారం


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం