నిజాలు! నిజాలు! !;- -గద్వాల సోమన్న,9966414580
కిలకిలమని నవ్వితే
గలగల యేరుల సవ్వడి
కలతలన్ని వీడితే
తొలగు మానసిక ఒత్తిడి

మనసు శుద్ధిగా ఉంటే
మనశ్శాంతి దొరుకునోయి
పనిలో నిమగ్నమయితే
ఘన పనులు జరుగునోయి

పొదుపు బాగా చేస్టే
భవిత బాగుండునోయి
అదుపు మనసును చేస్తే
నవత ,ఘనత ఉండునోయి

ఉపకారమే పూనితే
అపకారమే మానితే
జయగీతమే జగతిలో
ఉదయ రాగమే బ్రతుకులో

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం