అమ్మలగన్న అమ్మ;- సుమ కైకాల
నానీలు
========
1. దరహాసాల
    అందాల రూపం
   లావణ్య రాశి 
   బాల త్రిపుర సుందరీ!...

2. అడిగినంతనే
     వరములిచ్చి
     అనుగ్రహమొసగే
     శుభ గాయత్రి!...

3. సిరి సంపదలతో
    తులతూగమని
    ఆశీస్సులు ఇచ్చే
    శ్రీ మహాలక్ష్మి!...

4. నవ దుర్గల రూపులతో
    శోభాయమానంగా
    కొలువుతీరే 
    ఇంద్రకీలాద్రి!...

5. విద్య విజ్ఞానములను 
    ప్రసాదించు 
    సకల వేదరూపిణి
    శారదా దేవి!...

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం