శ్రీ రాముడు ; - కొప్పరపు తాయారు

 సీతాప్య అనుగతా‌ రామం శశినం రోహిణీ యధా !
పౌరైః అనుగతో దూరం పిత్రా దశరథేన  చ  !
శృంగి బేరే పురే  సూతం గంగా కూలే  వ్యసర్జయత్ !
 
గుహం  అసద్యా ధర్మాత్మా. నిషిగంధ అధిపతిం ప్రియం !
దశరథుడు ద్వారము వరకు వారిని అనుసరించెను .!
పౌరులు (ఆయనను విడిచి యుండలేక) చాలా దూరం ఆయనను అనగమించిరి.
     ధర్మాత్ముడైన శ్రీ రాముడు గంగా తీరమున గల
శృంగి బేర పురమున తనకు , భక్తుడు నిషాధులకు రాజు ఐన   గుహుని  గలిసి కొనెను.
        పిమ్మట రధసారధిని (రధమును) వెనుకకు  పంపి వేసెను.
               ఓం శ్రీ రామం
              ******

కామెంట్‌లు