తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఆర్సీ కృష్ణ స్వామిరాజు రచించిన ‘యోగక్షేమం వహామ్యహం’ ఆధ్యాత్మిక కథల పుస్తక ఆవిష్కరణ 15/10/2023 న జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె. దుర్గాప్రసాద్, ప్రవచన కర్త గరికపాటి రమేష్ బాబు, ఆశ్రమ సెక్రటరీ స్వామీ సుకృతానందజీ. ఆచార్య కె.సర్వోత్తమ రావు, రచయిత ఆర్సీ కృష్ణ స్వామిరాజు, టాక్స్ కన్సల్టెంట్ జె. శ్రీనివాస్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఏ.మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
రచయిత
9393662821
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి