ఇల్లూరి క్రాంతి కుమార్ కు జాతీయ స్థాయి అబ్దుల్ కలాం టీచింగ్ excellence అవార్డ్- వెంకట్,: మొలక ప్రత్యేక ప్రతినిధి

 వరంగల్ జిల్లా
 హన్మకొండలోని హోటల్ AROMA  లో మిస్సైల్మెంట్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి (15 అక్టోబర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని టీచింగ్ excellence ఇవ్వడం జరిగింది
వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో
గ్రామీణ ప్రాంత పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా పనిచేస్తూ,ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ ,వినూత్నమైన  బోధనాభ్యసన సామాగ్రి (TLM) తయారు చేస్తూ ,పిల్లల సంఖ్యను పెంచి వారికి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్న  వివిధ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులను గుర్తించి వారికి అబ్దుల్ కలాం జాతీయ స్థాయి టీచింగ్ ఎక్స్లెన్స్ అవార్డు లను బహూకరించారు.ఇందులో వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఇల్లూరి క్రాంతి కుమార్ కు అవార్డు లబించింది.ఈ  కార్యక్రమంలో ఫౌండర్ వినిశెట్టి రవికుమార్ ఉపాధ్యాయులకు అవార్డులను బహుకరించారు .ఇందులో వివిధ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు .తమ విలువైన సలహాలను, సూచనలను అందించారు .
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం