ఉ: అమ్మలు ముగ్గురయ్యి రిల అంబిక, పావని, పద్మవాస , నా
అమ్మల కమ్మగున్ లలిత నందరి బాగును గోరు నవ్వగన్
బమ్మను ,విష్ణువున్, శివుని పాలన పోషణ జేయు శక్తి ,మా
కిమ్మును నివ్వవే ,కృపతొ యిచ్చను దీర్చుము గొల్వ భక్తిగన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి