గ్రంథాలయం వారోత్సవాల్లో రచయిత్రి ధనాశి ఉషారాణికి ఘన సన్మానo
    చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణికి గ్రేడ్ వన్ గ్రంధాలయo తిరుపతిలో గ్రంథాలయం వారోత్సవాల్లో కవితాగానo నిర్వహించడము ఇందులో గ్రంథాలయం గురించి చక్కని పాట ద్వారా అందరినీ   ఆకట్టుకోవడము జరిగింది. ఇందులో v. R రాసాని మరియు సాకo నాగరాజుగారు హేమమాలిని యం ఈ వో గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయం అధికారి మైనార్ మధుబాల గారి చేతులు మీదుగా మెమెంటో ప్రశoసా పత్రము యిచ్చి సత్కారo చేయడం జరిగింది.వివిధ ప్రాంతాల నుండి 30 మంది కవులు ఇందులో పాలుపంచుకోడము జరిగింది
కామెంట్‌లు