నవ్వు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నీ చల్లని నవ్వు
ప్రభాతారుణ కిరణమై
రసమై
సరసమై
నాలో నన్ను
మేల్కొలిపి
మహోగ్ర
నిశ్శబ్ద తమస్సును
భస్మీపటలం చేస్తోంది!!
*********************************
కామెంట్‌లు