శిష్ట సంస్కృత శాస్ ధాతువు నుండి ఏర్పడింది.శాస్ అంటే నేర్పటం.శిష్ట అంటే చదవడం రాయడం తెల్సిన.చదువుకున్నవారికే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి.ప్రతిష్ఠ గౌరవమర్యాదలు అనే అర్థం లో వాడుతున్నాం.శిష్టాచారం అంటే మంచి వ్యవహార పద్ధతి.ప్రాచీనభారతంలోరాజుసభని రాజ్యపరిషద్ నిశిష్టసభ అనేవారు.శిష్ట అంటే బుద్ధి మంతుడు ఆనతిని పాలించేవాడు అని అంటారు.మరాఠీలో శిష్ట అంటే గర్వపోతు అని అర్థం.
సంస్కృతం లో శీర్షక్ అంటే తల.హిందీలో శీర్షిక . హెడ్డింగ్ అంటాం.అది చూడగానే మనకి ఆవ్యాసం రచన కవిత పై ఒక అవగాహన ఏర్పడుతుంది.జీవితచరిత్రలు అంటే ఆవ్యక్తి పేరు పెడ్తాం.
సుశ్రూష అంటే సంస్కృతం లో వినాలనే కోరిక.ఇప్పుడు సేవ అనే అర్థం లో వాడుతున్నాం.గురుశుశ్రూష రోగులకు సుశ్రూష చేయటం అంటే సేవ చేయడం అని అర్థం.
శూర్పారక్ అంటే ప్రాంతంని సూచించేది.కేరళ శూర్పారక్.పరశురాముడు తనగొడ్డలిని విసిరేసి పొందిన భూమి.దాన్ని శూర్పారక్ అన్నారు.
శేఖ్ చిల్లీ అర్థం ఏమిటో చూద్దాం.అర్ధం పర్ధంలేకుండా తలాతోక లేకుండా వాగే కల్పిత హాస్యపాత్ర.ఈకథలు ప్రసిద్ధి చెందాయి 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి