ఆదిత్య హృదయం ;- కొప్పరపు తాయారు
 సర్వ మంగళ మాంగల్యం సర్వపాపా ప్రణాశనమ్
చింతాశోకప్రశమనం మాయుర్వర్ధనముత్తమమ్
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర 
నమస్కృతమ్
పూజయాస్వ వివస్వంతం భాస్కరం 
భువనేశ్వరమ్
ఈ ఆదిత్య హృదయము అత్యంత 
శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును 
కలిగించునది. అన్ని పాపములను నాశనము 
చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు 
వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
             *****

కామెంట్‌లు