నంద్యాలలోని జలవనరుల శాఖలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న సాహిత్య సేవారత్న బిరుదాంకిత శ్రీమతి ఎస్. రత్నలక్ష్మి 29/10/2023న తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో నిర్వహించిన కలంస్నేహం శతాధిక మహిళ కవితోత్సవంలో పాల్గొని యాదాద్రి ప్రాశస్త్యంపై కవితగానం చేసిన సందర్భంగా, కలంస్నేహం సాహిత్య వేదిక వ్యవస్థాపకులైన శ్రీ మాన్ గోపాలచార్య గారు మరియు సమూహ అధ్యక్షులైన రాధా కుసుమ గారు, అరుణ గారు హరిప్రియ గారు, రత్నలక్ష్మీ సాహితి సేవలను కొనియాడుతూ, అనన్య ప్రతిభతో సాహితీ సేవలను చేస్తున్నందుకు మరియు అద్భుత కవితను రచించినందుకు ప్రశంసిస్తూ, ఛాయాచిత్రంతో కూడిన అపూర్వమైన జ్ఞాపికతో బాటుగా అందమైన ప్రశంసాపత్రం మరియు సుందరమైన శాలువాతో రత్నలక్ష్మి గారిని సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారికి ప్రముఖ కవులు, కవయిత్రులు స్నేహితులు బంధువులందరూ అభినందనలు అందజేశారు.
సాహితీ లోకంలో ధ్రువనక్షత్రమైన ఇంజనీర్ రత్నలక్ష్మికి అపూర్వ సన్మానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి