బాల కవయిత్రి అర్పితకు బహుమతి

 బాలల దినోత్సవం సందర్భంగా మొలక మాసపత్రికలో కథ రాసినందుకు బాల కవయిత్రి అర్పితకు గరిపెల్లి & పత్తిపాక ఫౌండేషన్ వారు అందించిన ప్రశంస పత్రంను  విలువైన బాలసాహిత్య  పుస్తకాలను  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలీ ఘనపూర్  ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ గారు,ఉపాధ్యాయ బృందం అందజేయడం జరిగింది...
కామెంట్‌లు