దివి దివి దీపావళి
మళ్లీ వచ్చు నాగలి చవితి
భక్తులందరికీ ఆరోగ్యం
ఎంతో నచ్చిన సంతోషం
దీపాలంతో దీపావళి
వెలుగులు చిమ్మే వెలుగు దీపావళి
ప్రతి ఇంట ఆనందహేలిప్రతి ఇంట సంతోష ఉత్సాహ కేలి
నిండు వెలుగుల పున్నమినాగు
కార్తీకమాస ఆనంద హేలి
చిరు సుబగుల ఆనంద కేలి
అజ్ఞాన చీకట్లో తొలగించును వెలుగు
ఈ దీపావళి టపాకలతో
దోమలు అన్ని మటుమాయం రోయ్
సత్య బామ కు వందనము
శ్రీకృష్ణ పరమాత్ముని కి నందనము
విజయం వెలుగుల వేకువ సృష్టిద్దాం
----------------------------------------
మళ్లీ వచ్చు నాగలి చవితి
భక్తులందరికీ ఆరోగ్యం
ఎంతో నచ్చిన సంతోషం
దీపాలంతో దీపావళి
వెలుగులు చిమ్మే వెలుగు దీపావళి
ప్రతి ఇంట ఆనందహేలిప్రతి ఇంట సంతోష ఉత్సాహ కేలి
నిండు వెలుగుల పున్నమినాగు
కార్తీకమాస ఆనంద హేలి
చిరు సుబగుల ఆనంద కేలి
అజ్ఞాన చీకట్లో తొలగించును వెలుగు
ఈ దీపావళి టపాకలతో
దోమలు అన్ని మటుమాయం రోయ్
సత్య బామ కు వందనము
శ్రీకృష్ణ పరమాత్ముని కి నందనము
విజయం వెలుగుల వేకువ సృష్టిద్దాం
----------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి