క్లాస్ లో పిల్లలంతా శివాని ఏడ్పిస్తున్నారు" షేమ్ షేమ్! పప్పీ షేమ్!" ఠక్కున క్లాస్ లోకి వచ్చిన టీచర్ పిల్లలందరినీ ఓపావుగంట అలా నిలబెట్టి " ఏంటిది! ఎందుకిలా అరుస్తున్నారు?" అని నిలదీసింది.శివా ఏడుస్తూ " మేడం! మానాన్న ఊటుగా తాగొచ్చి నన్ను మా అమ్మని చితకబాదాడు.నేను ఏడుస్తూ ఉంటే వీళ్ళంతా ఏడ్పిస్తున్నారు" అన్నాడు.టీచర్ శివాని తన దగ్గర కూర్చోపెట్టుకుని ఆపిల్లల్తో అంది" ఏడ్వడం పాపం నేరం కాదు. ఆడాళ్ళు ఒక్కసారి భోరున ఏడ్చేస్తారు కాబట్టి బలంగా మానసిక ఆరోగ్యం తో ఉంటారు. మగాడు ఎంతబాధగా ఉన్నా లోలోపల కుళ్ళి డిప్రెషన్ కి గురి ఔతాడు.1999 లో రిపోర్ట్ ప్రకారం పురుషులు ఆత్మహత్య చేసుకోవడం 4రెట్లు పెరిగింది.హాయిగా పెద్దగా ఒంటరిగా ఏడ్వాలి. కొడుకు భర్త ఏడిస్తే హేళన చేయరాదు.అలా ఏడ్వనిస్తే వర్షానికి చెట్లు దుమ్ము కొట్టుకుపోయి ఆకులు పూలు తళతళమెరుస్తాయి.అందుకే కూలీ కానీ నేటి యువత కానీ సారాయి మద్యంకి బానిసై ఇల్లు ఒళ్ళు గుల్లచేసుకుంటున్నారు.విడాకుల కేసులో మగాడికి డిప్రెషన్ ఎక్కువ కావడం తో ఆత్మహత్య చేసుకోవడం మామూలు ఐంది.మద్యంతాగితే బాధ అలసట పోతాయని కూలీలు తాగుతారు.మరి చదువు మంచి ఉద్యోగం ఉన్న యువత పబ్ కి పోతూ పట్టించుకునే వారు లేక ఆత్మహత్య చేసుకోవడం మామూలు ఐంది.బాల్యంనుంచీ మగపిల్లలని కూడా బాగా ఏడ్వనిస్తే హాయిగా ఆడిపాడుతూ మానసిక ఒత్తిడి నించి బైటపడ్తారు. శివా! నీవు సిగ్గు బిడియాలు భయం వదిలేసి తనివితీరా ఏడు.మానసిక ఆరోగ్యం ముఖ్యం.అలసట పని ఒత్తిడి వల్ల ఏపనీ సరిగా చేయలేరు.లాఫింగ్ క్లబ్ దాకా క్రైయింగ్ క్లబ్ పెడితే బాగుంటుంది." టీచర్ మాటల్తో అంతా " సారీ శివా!" అన్నారు.ఇంట్లో అబ్బాయిని తనివితీరా ఏడ్వనీయండి అమ్మలూ నాన్నలూ🌹
ఏడ్పు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి