" కన్నా... నీ కన్నా........ ! "
*******
పల్లవి :-
కన్నా......., నీ కన్నా... ఎవ రన్నా మిన్న..,
ఎన్నో నోముల పంటవురా !
నను అమ్మను చేసావు... !!
జన్మ ధన్యము చేసావు...,
నాజన్మ ధన్యము చేసావు !
" కన్నా... నీ కన్నా...... "
చరణం :-
మా గారాల పట్టివి నువ్వు
మారాము చేయకు రా...
. నువ్వెంత అల్లరి చేసినా...
నినుదండించగ మాకు...
చేతులు ఏఆవురా..... !
..మాకు చేతులు రావు రా !?
" కన్నా... నీ కన్నా...... "
చరణం :-
బుద్దిగా బడికి పోవాలిరా
శ్రద్దగాచదువు కోవాలి రా... 2
నువ్ గొప్పవానిగా ఎదగాలిరా !
మా కలలను నిజము చెయ్యాలిరా !
" మా కల లను నిజము చెయ్యాలిరా.. !!
కన్నా.....నీ కన్నా ఎవరన్నా
... మిన్నా !?
***&&&&&&&&**
*******
పల్లవి :-
కన్నా......., నీ కన్నా... ఎవ రన్నా మిన్న..,
ఎన్నో నోముల పంటవురా !
నను అమ్మను చేసావు... !!
జన్మ ధన్యము చేసావు...,
నాజన్మ ధన్యము చేసావు !
" కన్నా... నీ కన్నా...... "
చరణం :-
మా గారాల పట్టివి నువ్వు
మారాము చేయకు రా...
. నువ్వెంత అల్లరి చేసినా...
నినుదండించగ మాకు...
చేతులు ఏఆవురా..... !
..మాకు చేతులు రావు రా !?
" కన్నా... నీ కన్నా...... "
చరణం :-
బుద్దిగా బడికి పోవాలిరా
శ్రద్దగాచదువు కోవాలి రా... 2
నువ్ గొప్పవానిగా ఎదగాలిరా !
మా కలలను నిజము చెయ్యాలిరా !
" మా కల లను నిజము చెయ్యాలిరా.. !!
కన్నా.....నీ కన్నా ఎవరన్నా
... మిన్నా !?
***&&&&&&&&**
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి