వెలుగు పిచికారి;- -రూప
 సూరీడు మబ్బు చాటునుండి 
వెలుగు పిచికారి చిమ్మినట్టు లేదూ.?!
పొద్దున ఆ వెలుగు జిలుగులో తడిసి ముద్దయిపోయా...
ఆ పై ఆఫీసుకు పోయా  !
                               

కామెంట్‌లు