శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైః చ సంమితం |
యః పఠేత్ రామ చరితం సర్వ పాపైః ప్రముచ్యతే |
ఏతత్ ఆఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః |
స పుత్ర పౌత్రః స గణః ప్రేత్య స్వర్గే మహీయతే 
ఈ శ్రీరామచరితము అంతఃకరణమును 
పవిత్రమొనర్చును, సర్వపాపములను 
రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును 
ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. 
నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు 
అన్నియును పటాపంచలై పోవును, ఈ 
రామాయణమును పఠించిన వారికి 

ఆయుష్యాభివృద్ధి కలుగును, 
వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును 
క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు 
అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును. !
                     ****


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం