జాతీయ సాహితీ సేవ పురస్కారాలను ప్రధానo చేసిన ఉషోదయ ఫౌండేషన్
 ధనాశి ఉషారాణి ఆధ్వర్యoలో పధ్యానికి పట్టాభిషేకo కట్టడం కోసము జానపద సాహిత్యంను వెలుగులోకి రాకుండా తెర మరుగు కాకూడదని ఉమ్మడి తెలుగువారు వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తించి
భాకరాపేట అర్జున్ ఫంక్షన్ హల్ నందు ముఖ్య ఆతిధులు చేతులు మీదుగా సాహితీ సేవ రంగంలో అవార్డు ప్రధానo చేయడము జరిగింది ఉషోదయ ఫౌండేషన్ లో రూపొందిoచిన నూతన ప్రక్రియలు సిరిమoజరి రాగగీతి రాఘజరి పద్యచంద్రిక సోయగము పంచరవళి లాంటి ప్రక్రియలు రూపకర్త ధనాశి ఉషారాణి సేవలు నేటి సమాజoకు అవసరము అని మెడికో అబ్రాడ్ CEO రామ్ గారు సంగీత డైరెక్టర్ తెలియజేశారు. సమాజానికి సేవ చేసే ప్రయత్నంలో అవార్డు ద్వారా మంచి గుర్తింపునిస్తుందని  డా. దైవ కటాక్షo డా.వేణుగోపాల్  తెలియజేశారు. షీ టీమ్ ఆఫీసర్ సుమతీ గారు మహిళ అన్నీ రంగాల్లో వున్నప్పుడు దేశం భవిష్యత్తు బాగా ఉంటుందని అన్నారు నన్నయ విశ్వవిధ్యాలయo నుంచి ఆచార్య తరపట్ల సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యంలో నిండుగా వెలుగు నింపాలి అంటే సాహిత్యం బ్రతకాలని దాని కోసము జాతీయ స్థాయిలో కవి సమ్మేళనo ను జరపడం ఉషోదయ ఫౌండేషన్ గొప్ప విషయo అని కీర్తిoచ్చారు..
యేసు రత్నం కూని అంకబాబు గారు రామ్ చందర్ జీ ఉషోదయ ఫౌండేషన్ లో ఎన్నో శతకాలు రాశామని కవిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నామని సభ ముఖంగా చెప్పడం జరిగింది సుమారు 100  మంది   బోయి భీమన్న అవార్డు మరియుఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను కవి సమ్మేలనoలో కవులు అందుకున్నారు   సమ్మేళనలో కవిత గానమును చేయడo జరిగింది హరిచంద్ర ఘట్టము గురించి పద్య గుబాలింపుతో గోవిందు పల్నాడు వినుకొండ వారు  ఉషోదయ ఫౌండేషన్ కవి సమ్మేళనoలో ఉత్తేజపరచడం జరిగింది. ఓబులు రెడ్డి సుమతీ రత్నo ప్రసాద్ గారు జానపద గీతాలుతో పూర్వ సాహిత్యoకు పట్టo కట్టారు. ఉషోదయ ఫౌండేషన్ మునుముందు ఎన్నో జాతీయ అవార్డులను అందజేస్తూ మెరుగైన సమాజము కోసము కృషి చేస్తానని వ్యవస్థాపక అధ్యక్షులు ధనాశి ఉషారాణి తెలియజేశారు. విశ్వవిధ్యాలయo స్థాయి నుండి మార్జీయాన  మరియు బుజ్జి         కాత్యాయని  గుణశేఖర్ ఓబులు రెడ్డి తెలుగు సాహిత్యo ప్రాముఖ్యత గురించి వివరించారు రామచంద్రయ్య  వరప్రసాద్ రోహిల మనోరంజని కీలక పాత్ర వహిస్తూ ఉషోదయ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్లుతున్నారు నేటి సమాజానికి కవిత్వo మార్గదర్శిగా నిలిపే బాధ్యత ఉషోదయ ఫౌండేషన్ కీలక పాత్ర వహిస్తూ ఉన్నదని అతిధులు కొనియాడారు
కామెంట్‌లు