అపర శాంతమూర్తి యోగశాస్త్ర నిపుణులు 98 సంవత్సరాల నవ యవ్వనుడు ఎంతో ఉత్సాహంతో నాటకాలు ఆడిన సమర్థుడు కర్మాణ్య వాచికారస్తే గీతావాణి నిజ జీవితంలో నిరూపించుకున్న ఉన్నత వ్యక్తి పుట్టపర్తి స్వామి ఆజ్ఞానుసారం అక్కడ అనేక మంది భక్తులకు యోగం నేర్పుతూ స్వామివారు జీవించే ఉన్నంతవరకు వారి మాటకు బాటగా నిలిచిన యోగ్యుడు గీతా వాక్యాన్ని ఎంత గొప్పగా ఆచరణలో పెట్టారంటే స్వామీజీ బ్రతికున్న రోజుల్లో వారిని రెండు మూడు పర్యాయాలు మాత్రమే చూసి ఉంటారు అది కూడా ఆఫీస్ పని అయితేనే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభించడానికి ముందు నుంచే వీరు ఆకాశవాణి కళాకారుడు వారి దివ్య నామం ఎన్ వి ఆర్ సాంబశివరావు రేడియో భిష్మాచార్యులు.
అలాంటి మంచి నటునితో జగజ్జనని ఇలాంటి ఆకాశవాణి నాటకాలతో పాటు అనేక రంగస్థలం నాటకాలను కూడా నాన్నగారు డాక్టర్ కే వెంకట్ రాజు గారు ప్రదర్శించారు వారిద్దరూ వేదిక పైన నీవా నేనా అన్నట్టుగా ప్రవర్తించేవారు మాటలలో స్పష్టత కానీ ముఖంలో కవళికలు గాని ఒకరికొకరు ఎప్పుడు తీసి పోయేవారు కాదు వారిద్దరూ నాటకంలో ఉన్నారంటే అనేకమంది అభిమానులు వచ్చి నాటకాన్ని చూసి వెళ్లేవారు అలాంటి సాంబశివరావు గారితో అనేక పర్యాయాలు అనేక గంట నాటకాలలో నేను భాగస్వామిని కావడం నా అదృష్టం ప్రత్యేకించి అనార్కలి నాటకాన్ని గురించి చెప్పుకోవాలి నేను సలీమ్ వారు అక్బర్ మొఘల్ ఏ అజాంలో రాజ్ కపూర్ తండ్రి ఎంత గొప్పగా నటించారో వారిని మించి ఆకాశవాణిలో అద్భుతంగా రాణించినవారు.
నేను వారు రికార్డు చేస్తున్న సమయంలో బందా కనక లింగేశ్వర రావు గారు దాదాపు మూడు నిమిషాల దృశ్యం రికార్డింగ్లో ఎవరు నటిస్తున్న దృశ్యం కాగానే కట్ చెప్పే బందా గారు కట్ చెప్పడం మర్చిపోయి ధారగా కన్నీటి ప్రవాహంలో మునిగిపోయారు వారిని తిరిగి మామూలు స్థాయికి తీసుకురావడానికి మాకు కొంత సమయం పట్టింది కూడా సాంబశివరావు గారు మీరు మా చిరంజీవి నటిస్తూ ఉంటే నా కళ్ళముందు పృథ్వీరాజ్ కపూర్ దిలీప్ కుమార్ నటించిన దృశ్యమే కదలాడుతుంది అని చెప్పి మా ఇద్దరినీ ఎంతో ఆప్యాయంగా అభినందిస్తూ వారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన మిఠాయి మా ఇద్దరికీ తినిపించడం జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి