ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గారికి ఉట్నూరు సాహితీ వేదిక కవులు సన్మానం

 ఉట్నూరు :- మంగళవారం రోజున ఆదిలాబాదు జిల్లా ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉట్నూరు సాహితీ వేదిక సభ్యులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ గారికి మర్యాద పూర్వకంగా కలిసి  ఎజేన్సీ ప్రాంతంలో  సాహితీరంగంలో  ఉట్నూరు సాహితీ వేదిక చేస్తూన్న కృషి గురించి ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గారికి మెమెంటో  ఇచ్చి సాలువతో అధ్యక్షుడు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉట్నూరు సాహితీ వేదిక  గౌరవ అధ్యక్షులు గిరిజన సంక్షేమ శాఖ ఇ.ఇ రాథోడ్ భీం రావు,పూర్వ అధ్యక్షులు కట్ట లక్ష్మణా చారి,
  పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్, 
ఉసావే కవులు  డాక్టర్ ఇందల్ సింగ్ బంజారా,పి. మాధవ్ రావు, సాకివార్ ప్రసాంత్, 
గాయని  గంగాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు