హిమాచల్ ప్రదేశ్ లో మహిళా ఐపీఎస్ ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రకృతి ప్రకోపానికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం ఐంది.కానీ వివిధ రాష్ట్రాల కి చెందిన ఆముగ్గురు ఐపిఎస్ అధికారిణుల సేవ నిరుపమానం.మండీ ప్రాంతం వరదల్లో చిక్కుకుని విలవిల లాడుతున్నా అక్కడి గుడిసెవాసులు అక్కడ్నించి కదలం అని మొండి కేశారు.కేరళకు చెందిన ఎస్పీ సౌమ్యసాంబశివన్ అరగంట వారి కి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆజనాలు కదిలారు.
పంజాబ్ కి చెందిన సాక్షి వర్మపాటియాలాలో చదివిన నిర్వహించిన పాత్ర అమోఘం.డి.జి.పి. సత్వంత్ అటవాల్ ఈఇద్దరు ఆఫీసర్స్ నిమెచ్చుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె బిలాస్పురీ కి చెందిన ఆమె.హిమాచల్ ప్రదేశ్ తొలి ఐ.పి.ఎస్.మహిళాఆఫీసర్ వరదల్లో  చేసిన సేవలు మరువలేనివి.ఆడశక్తులుగా పనిలో చిరుతపులులు వేగం ఈముగ్గురు త్రిమూర్తులు అమ్మ వారి స్వరూపాలు అని జనం చేత కీర్తింపబడినారు🌷
కామెంట్‌లు