శరణ్యకు అభినందనలు

 మెలక పత్రికలో నమ్మకం కథ రాసినందుకు గాను విద్యార్థిని శరణ్యకు అభినందనలు తెలుపుతూ గరిపల్లి మరియు ప్రతిపాక ఫౌండేషన్ వారు అందించిన ప్రశంసా పత్రమును మరియు పుస్తకాలను బహుమతిగా అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ గారు...
కామెంట్‌లు