హెచ్చరిక - కోరాడ నరసింహా రావు
పన్నీరై...పరవశి0పజేసి,హర్షా న్ని కలిగించాల్సినవర్షమే...., 
భీబత్స0తో... కన్నీరై ప్రవహిస్తోంది...! 

జీవా ధారమైన నీరే.... 
  ప్రాణాలను హరిస్తోి0ది..! 
కట్టలు తెగిన క్రోధం తో... 
 చెరువులు  -  క్షే త్రములనేకం
   చేసేస్తో0ది...! 

తన ప్ర వాహ0 లో... 
  ఊళ్లకు ఊళ్లనే ఈడ్చెస్తూ... 
 ఊడుచుకు పోతోంది...!! 

  ఉప్పెన యై  విరుచుకు పడి... 
మృత్యుదేవతలామారిపోతోంది
 అన్న దాతల కష్టాన్ని... 
   జన0 నోటి దగ్గర కూటిని... 
     నిలువునా ముంచేస్తోంది!! 
        ఏటి కో మారు... 
ఖబడ్ దార్ ఆంటు... హెచ్చ రిష్తోంది...!
  నేనే మొనగాడి నని.... 
  అహంక రించే మనిషిగర్వాన్ని
సమూల0 గా పీకి పారెస్తోంది !!
  వర్ష0 తనతడాకాచూపిస్తో0ది
        ******

కామెంట్‌లు