అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ కోనేటి నీటిని సమీపంలో ఉన్న ఆలయ సముదాయ అవసరాలకు వినియోగించే వారు మండపాడు ఆలయాలు స్తంభాల పైన శిల్పాల శైలిని బెట్టి ఈ కోనేరుని క్రీస్తు శకం 16వ శతాబ్దిలో నిర్మించారు అని చెప్పవచ్చు ఈ కట్టడానికి మనం ఏం చేయవచ్చు అని అడిగాడు హరికృష్ణ గారు  కేవలం చరిత్ర కట్టడ కౌశలాన్ని తెలిపే పేరు పడక కట్టడహితమైన లైటింగ్ తప్ప ఇంకా ఏమి చేయవద్దు అని చెప్పారు రెడ్డి గారు ఇంతకీ ఈ కోనేరును కోనేటికి ఉత్తరంగా ఉన్న ఆలయాలను ఎవరు నిర్మించారు అనే ప్రశ్న  వారిని  వేధిస్తోంది  రెడ్డి గారితో పాటే ఉన్న హరికృష్ణ రమణ గార్లతో కలిసి కోనేరుకి ఎడమవైపున శిథిల ఆలయాలను చూశాడు  ఒక కోనేటి మండపం తప్ప మిగతా ఆలయాలని ఇటువంటి లోపు దేవాలయాలనిపిస్తున్నాయి కోనేరు మాత్రం క్రీస్తు శకం 16వ శతాబ్దిదే. మరి ఈ మూడు ఆలయాలు ఒక వాహన ఆలయం ఒక ప్రవర్తి ఒక ఇటుక రాతిబావని ఎవరు నిర్మించారు అని రమణ గారిని అడిగారు రెడ్డిగారు ఇవి బహుశా మహంతిని నిర్మించి ఉంటారని చెప్పారు మళ్లీ గోపికృష్ణ గారికి ఫోన్ చేశారు రెడ్డి గారు ఆయన ఓపిగ్గా మరిన్ని వివరాలు ఇచ్చారు తిరుమల ఆలయ పాలకులుగానున్న  తిరుపతి మొహంతులు బహుశా వందేళ్ళ క్రితం నిర్మించి ఉంటారని చెప్పారు ఆయన  వాడు పాత ఆలయాలను పునర్ నిర్మించడమే కాక కొత్త ఆలయాలను కూడా నిర్మించాలని ప్రస్తుత మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక ఉద్యానవనాలు ఏర్పరిచి దశావతాళాలకు విడివిడిగా ఆలయాలకి పూలుకొని మూడు మాత్రమే పూర్తి చేశారు అన్నారు  రెడ్డిగారు హరికృష్ణ గారు రమణగారు అక్కడి శీతలయాల దగ్గర కూర్చుని వీటిని గురించి చర్చించుకోగా ఏమిటంటే మహంతులే వీటిని నిర్మించారు  అని ఒకసారి తిరుమల తిరుపతి చరిత్రను సమీక్షించుకున్నారు క్రీస్తు శకం 1684 నాటి తిరుమల శాసనం  సంఖ్య టిటి 263 అక్కడే ఉన్న క్రీ.శ 1849 నాటి  మరో తిరుమల శాసనం సంఖ్య కి 350 మధ్య అంటే 165 సంవత్సరాలు చరిత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లెక్కించలేదు క్రీస్తు శకం 1 8 0 1  లో తిరుమల తిరుపతి దేవాలయ నిర్వహణ బాధ్యతను అప్పటికే ఆ ప్రాంతాన్ని తమ ఏర్పడిలోకి తెచ్చుకున్న బ్రిటిష్ వారు హస్తగతం  చేసుకున్నారు క్రీస్తు శకం 1843లో ఆలయాల నిర్వహణలో ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ద్వారా తిరుపతిలోని శ్రీ అధీరాంజీ మఠాధిపతియైన మహంత్ శ్రీ సేవా దాస్ జీ కి అప్పగించారని రెడ్డి గారికి హరికృష్ణ గారికి రమణగారు వివరించారు 31- 8-49న పునర్మించారు  దాంతో పాటు సేవ దాస్ జీ మహంతు తిరుమల వెంకటేశ్వర  ఆలయానికి కొన్నిమరమ్మతులు చేయించారు.


కామెంట్‌లు