జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కనుకనే తన సత్య ధర్మ పరిపాలనకు తాను ప్రతీకగా నిలుచుటకై మహాసంగ్రామం లో పాల్గొన్న సైనికులు నాగరికుల సమక్షంలో అందరి ఎదుట సీతను కలుసుకోవాలనుకున్నాడు శ్రీరాముడు ఇలా కాకుండా సాధారణ  మానవుల వలె కలుసుకుంటే అది సాంసారిక విషయంగా నిలిచిపోయేది నిజానికి వనవాసానికి అనుమతి కోరడానికి శ్రీరాముడు కైకేయి వద్దకు వెళ్లి తల్లి నేను అయోధ్యలో రాజమహల్ వరకే పరిమితం కావడానికి ఇష్టపడటం లేదు ప్రపంచమంతా మనకోసమే నిరీక్షిస్తుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి ఉప్పెనలాగా హృదయంలో కల్లోలం రేపగా శ్రీరాముడి సీతతో సీత ఏదైనా జరిగిపోని లంకలో ఒక సంవత్సరం పాటు ఉండడంతో నేను నిన్ను అయోధ్యకు తీసుకొని పోలేను నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను నీవు రావణుల నుంచి విముక్తి పొందవు నీవు ఇప్పుడు నీ ఇష్టానుసారంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును నీవు సర్వ  స్వతంత్రు రాలవు అని కఠోరంగా పలికాడుఈ సంప్రమాశ్చర్య మై వాక్కులను హనుమంతుడు లక్ష్మణ అనే నట నుంచి మాట్లాడాలి ఈ విధంగా జానకి గౌరవ ప్రపూర్ణ చరిత్రను చూడడానికి హనుమంతునికి మూడో అవకాశం వచ్చింది. శ్రీరాముని పరుశవాక్కులు నిర్భయ నిర్ణయం తెలుసుకున్న జానకి సంభ్రమ ఆశ్చర్యై  మీ కులా పవిత్రత సచ్చరిత్రపై సంక్షేమన్నప్పుడు ఆ విషయాన్ని హనుమంతుల ద్వారా ముందే నాకు ఎందుకు తెలియజేయలేదు  తెలిసి ఉంటే మన కోసం సర్వం త్యాగం చేసిన వీరందరూ ఇప్పుడు ఎంత మనోవేతకు గురి కాకపోయే వారే కదా  నన్ను మీరు దుర్భల చంచల గుణకైనా సాధారణ స్త్రీ గానే భావిస్తున్నట్లు తోస్తున్నది అని విశ్వష్టంగా చెప్పింది  జానకి శ్రీరాముని దయను వర్తించలేదు ప్రపంచంలోనే పవిత్రత సహకార స్వరూపిణి సీత తన పాతివృక్షాన్ని అగ్ని ద్వారానే నిరూపించ గలిచింది శ్రీరాముని నోటి నుంచి వేడుపడిన పరిషవాక్కులు అగ్ని కంటే కూడా మహాగనిలా భయంకరమైనవి అగ్ని దేవుని ముందు నిలబడి నమస్కరించి ఇలా కోరుకుంటుంది  సీతామహాసాద్వి మాతల్లి
యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవత్ తథాలో కస్యసాక్షి మామ్ సర్వతః పాతుపావక అంటూ జానకి అగ్ని ప్రవేశం చేసింది అగ్ని తాపం నశించి జ్వలనంలో నుంచి చందన లేపనం ఆవిరిభవించి శీతలం పరిచింది అంతటినీ అగ్నిదేవత సీతమ్మలు తన ఒడిలోనికి తీసుకొని ఆమె పాతివృత్యం పరిశుద్ధత నిష్టలకు రుజువుగా నిలబడి శ్రీరామునకు సీతమ్మ గారిని అప్పగించింది శ్రీరాములు కోరుకున్నది కూడా అదే తన జీవన సహచరి సురక్షితంగా శుభప్రదంగా తనని చేరుకున్నందుకు శ్రీరాములు ఆనందించాడు  అయోధ్య పరిసర ప్రాంతాల్లో వ్యాపించిన అనేక అపవాదుల కారణంగా సీతను అడవులకు పంపడం  ఆమెకు గొప్ప మానసిక వేదను మిగిల్చింది అయినను ఆమె అక్కడ మౌనంగానే  దుఖాన్ని భరించింది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో శరణు తీసుకుని తన దౌర్భాగ్యానికి చింతిస్తూ ఉంది.కామెంట్‌లు