స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 హర్యానా కి చెందిన బి.టెక్.ఇంజనీర్ మట్టిపాత్రలు తయారు చేస్తూ మంచిపేరు సంపాదిస్తున్నాడు.హర్యానాకి చెందిన ఈయన జాబ్ మానేసి వృత్తి చేపట్టారు.నీరజ్ శర్మ ఈమట్టిపాత్రలను ఆన్లైన్ లోఅమ్మి ప్రశాంతంగా జీవించేమార్గం చూపాడు.చెత్త జంక్ ఫుడ్ తిండితో అనారోగ్యం టెన్షన్.అల్యూమినియం సత్తు మంచిది కాదు.నీరజ్ చేసిన మట్టిపాత్రలు హర్యానా ముఖ్యమంత్రి ప్రశంసలు పొందాయి.ఊరిలో కుమ్మరి వారి కి ఉపాధి కల్పించాడు.కెమికల్స్ కల్పనా పాత్రలో వంట శ్రేష్ఠం.ప్లాస్టిక్ నాన్ స్టిక్ అనారోగ్యం.మిషన్లద్వారా ఈమట్టిపాత్రలను చేయడం విశేషం. గత మూడేళ్లుగా ఈపని చేస్తూ త్వరగా పగలకుండా ఉండటం దీని విశేషం.బాటిల్ జగ్ కప్పు సాసర్ పెనంపై రొట్టెలు తయారు చేయవచ్చు.ఆరోగ్యం ముఖ్యం కదా🌹
కామెంట్‌లు