సరోజినీ నాయుడు - గంగరాజు పద్మజ 8688807575

 వంశనామం సార్థకమై మూడు ముత్యాల వెలువరించిన
ముత్యపు చిప్ప సరోజిని
దేశం మనం అభిన్నమని
సందేశమిచ్చిన భావావేశం యువతి సరోజినీ
స్త్రీ విద్య మతసామరస్యం
స్వాతంత్ర్యోద్యమ రథచక్రాలని
తెల్పిన దూరదర్శిని సరోజినీ
తొలి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తొలి మహిళా గవర్నర్ గా దక్షత ప్రౌఢసరోజినీ
డెబ్బదే్ళ్ల ప్రాయంలో పార్ధివదేహ త్యాగమయి
జన్మసార్ధకమైన వృద్ధి సరోజినీ
దృఢభావ వ్యక్తీకరణకు
మృదుమధుర కంఠస్వరం కల్గిన భారత కోకిల గా
సార్థక నామధేయ సరోజినీ
పులకించి వినుతించె భారతావని🌷
కామెంట్‌లు