మూడు దశాబ్దాల కాలం నుండి తెలుగు పత్రికా రంగంలో విశేష కృషి కనపరుస్తున్న అత్యంత అద్భుతమైన
తెలుగు సాహిత్య సేవలకు, తెలుగు భాషా వికాసానికి ఎనలేని సేవలు అందిస్తున్న *నవ మల్లెతీగ* పత్రికా సంపాదకులు *ప్రముఖ సాహిత్య వేత్త కలిమిశ్రీ* ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఇచ్చే తెలుగు భాషారత్న విశిష్ట సేవా పురస్కారానికి ఎంపికైన పట్ల నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు ఎస్. రవికుమార్, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ లు శుభాకాంక్షలు.తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి