ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రాజును పోలిన వీరుడు మరొకడు అలా చనిపోయి ఉండవచ్చు అతనే ఆత్మార్పణ చేసుకున్నాడని కొందరు అన్నారు  ఈ మాటలు వింటున్న ప్రభుత్వము వారు కూడా సందేహం వెల్లబుచ్చి దానిని  తెలుసుకోవడానికి గూడచారులను కూడా నియమించారు  సత్యం ఎవరికి తెలియదు కదా సిరులు రంజిలెడి పుణ్యభూమి మన దివ్య అంతర సేమ  వీరావేశము మూర్తిగొన్నదట శ్రీరామరాజ పేరుతో  శ్రీ రాజు ఎంత ధన్యోత్ముడో ఇంతటి దుర్భర స్థితి       పరాభవకీలలు  భారతదేశం మొత్తం వ్యాపించిన  ఘోర దురంతపాలన విధించారు ముష్కరులు ఆంగ్ల పాలకులు, కర్మము దేశము గొడ్డు పోయెను వీరులు లేరు  అంటూ వీర సింహాలై భారత జనావళి  గొంతెత్తి అరవ సాగారు. మరణించిన జాతి కాదు నాది  మరి కొన్ని యుగాలకైనా మరణించబోదూ వెన్ను చూపిన జాతి కాదు మాది  తెలుగు జాతి మగధీరులకున్నది  కార్చిచ్చై మీ పాలన దహించడం ఖాయం  వస్తున్నాను అని చెప్పి వీళ్ళ తిథి  ఎక్కడకు వచ్చేది మొత్తం ముందే తెలియచేసి తప పంపి  నప్పుడు దానిని చూసి బెదిరిన  గుంపులు దిక్కుల పడిపోయిన శత్రు సైనికులు కదా మీరు  మీ ఘన శౌర్యమును ఏ విధంగా ప్రస్తుతించను  ఎవని పూజ బలం చేత పారావస్యంతో రవిని మించిన రక్షణ కవచమై క్షేత్రమై నిలిచిపోయింది  ఎవని   శక్తి ఏ పాపం ఏరుకునే మన్యవాసులను  విడిపించింది  ఏ విప్లవ వీర విహారం వల్ల ఆంగ్ల సామ్రాజ్యం మొత్తం అదిరిపోయింది  ఎవని చేతితో స్వాతంత్ర ఎప్పుడు జ్యోతిని వీరాంధ్ర భూమిలో వెలిగించాడు. దేశ దాస్యాన్ని ముక్కలు చేయడానికి పూనుకొని  మన్యపు వీరులను తోడు చేసుకుని  అనేకమంది శత్రుమూకలకు  ప్రజ్ఞ చూపిన  వీరత్వాన్ని చూసి ముక్కున వేలు వేసుకున్నారయ్యా  లోకమంతా సహభాష్ అన్న పద్ధతిలో చక్కని యుద్దని గడిపావు  కైపెక్కన నీచ కవర్ట్ హైటెల్లా పై సవాలు చేసి కొట్టి చంపడం జరిమానా విధించడం నీకే చెల్లింది  ఎంతమంది వీరులు ఈ జగత్తులో లేరు నీలాగా ముందుగా వార్త పంపి పరవీరుల పోరికి  రా రమ్మంటూ పలికిరే  ఎవరైనా ఉన్నారా పోలిక కోసం  నీ కానవంశం భారత వీర సింహమా  రామ రాజా  ధన్యత చెందినావయ్యా  చేసినది చెప్పేవారు బాసడి చేసిన దానిని నిర్వహించేవారు  మోసం ద్రోహం ఇవేవీ నిన్ను   చేరలేవు  వసుధ కుమారా

కామెంట్‌లు