🍀ఫలశృతి🍀
గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్య దేహి యతిర్
భూపతిర్, బ్రహ్మచారీ చ గేహి
లబేత్ వాంఛితార్ధమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
గురోరుక్తమ్ వాక్యే : మనోయస్య లగ్నమ్ !
భావాం: ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై వినెదరో, గురువును శ్రద్ధతో సేవించెదరో, వారు పవిత్రులైనా, సంయాసులైనా, రాజైనా, సజ్జనులైన, బ్రహ్మచారులైన, ఎలాంటి వారైనా, వారు కోరినవి, వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు .
***🪷***
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి