పందిరి ,సందడి కందిలి ,చందన
=========================
పందిరి మాయమయ్యె మరి వాకిలి నందున ముగ్గులెచ్చటో
సందడి పెచ్చుమీరె తొలి జాముననిద్రలజోరుహెచ్చులున్
కందిలివెల్గుజారె ,చిరుగాలుల తన్మయమెట్టువోయెనో
చందనగంధముల్ వదిలి,చేరిరి కృత్రిమ జీవదారులన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి