శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం; - కొప్పరపు తాయారు
5) క్షమా మండలే భూపా భూపాల వృందై
     సదా సేవితమ్ యస్య  పాదారవిందమ్
     మనస్చేన లగ్నమ్  గురోరంఘ్రి పద్మే
     తథ కిమ్, తథ కిమ్, తథ కిమ్, తథ కిమ్?

భావం: నీవు  ఒక దేశానికి రాజు వైనా, ఎందఱో
.         రాజులు, రారాజులు, నీ పాదాలు సేవించి
          నను, గురువు పాదాల వద్ద నిలుప లేని
           మనస్సు ఉండి, ఏమి లాభం? ఏమి లాభం ?
           ఏమి లాభం ? ఏమి లాభం?
                      ****🪷**
🪷 తాయారు 🪷
కామెంట్‌లు