నిన్నటి వరకూ తిట్టి...
ఈ రోజు పొగడ్త లా...
అది నిన్న...
ఇ దే...రాజకీయం..!
*******
కుప్పలు , తెప్పలుగా
ధనలక్ష్మీ, వాహానాల్లో...
వచ్చేసాయిగా....
యలక్షన్లు....!
*******
ఆ పార్టి నుండి...ఈ పార్టి
ఈ పార్టి నుండి...
మరో పార్టి...
యలక్షన్ వలసలు...!!
******
అనుకోని సర్దు బాట్లు
కోప, తాపాలు
బుజ్జ గింపులు...
యలక్షన్ల సెగ...!
****"""*
హో రా - హోరీ లు
మేకపోతుల్లా...
గా0భీర్యాలు
లెక్కలు తేలేవరకూ ఇంతే..!
******
రాయితీలు ...ఎన్నెన్నో
వాగ్దానాల హోరు...
అమలెలా. అనా... !
ముందు గెలవాలి...!!
*******
ఈ రోజు పొగడ్త లా...
అది నిన్న...
ఇ దే...రాజకీయం..!
*******
కుప్పలు , తెప్పలుగా
ధనలక్ష్మీ, వాహానాల్లో...
వచ్చేసాయిగా....
యలక్షన్లు....!
*******
ఆ పార్టి నుండి...ఈ పార్టి
ఈ పార్టి నుండి...
మరో పార్టి...
యలక్షన్ వలసలు...!!
******
అనుకోని సర్దు బాట్లు
కోప, తాపాలు
బుజ్జ గింపులు...
యలక్షన్ల సెగ...!
****"""*
హో రా - హోరీ లు
మేకపోతుల్లా...
గా0భీర్యాలు
లెక్కలు తేలేవరకూ ఇంతే..!
******
రాయితీలు ...ఎన్నెన్నో
వాగ్దానాల హోరు...
అమలెలా. అనా... !
ముందు గెలవాలి...!!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి