🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀
10)
స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయ మరుత్కుంభితే
సూక్ష్మ మార్గే
శాన్తే స్వాన్తే ప్రలీనే ప్రకటిత విభవే దివ్య రూపే
శివాఖ్యే !
లింగాగ్రే బ్రహ్మ వాక్కే సకలతనుగతం శంకరం
న. స్మరామి !
క్షన్తవ్యో మేపరాధః! శివ శివ శివ భోః !
శ్రీ మహాదేవా!శంభో!
10) ఓ శివా! సహస్రార పద్మమునందు ప్రణవమయమైన వాయువుచే కుంభితమైన సూక్ష్మ మార్గం నందు ప్రశాంతమగు మనస్సును విలీనము చేసినచో శివుడను పేరుగల నీ దివ్య రూపము యొక్క వైభవము తెలియను. లింగము నందు, వేద వాక్యము నందు, సకల జీవరాసుల యందు, నిండి ఉన్న శంకరుని, నేను స్మరించలేదు.
శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమింపుము..
**🪷**
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి