కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ రోజున ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ ఉండడం అక్కడ భోజనం చేయడం దానివల్ల పొట్ట పెరగడం జరుగుతూ ఉంటుంది  ఎప్పుడు భోజనం చేసినా నేలపై కూర్చుని సుఖాసనంలో ఉండి  తినాలి దీనివల్ల జటరాగ్ని తీవ్రంగా ఉంటుంది  సగం జఠరా గిరి తగ్గుతుంది  పిల్లలు నిద్రించేటప్పుడు కూడా తల్లి తీసుకోవలసిన జాగ్రత్త  బిడ్డ తూర్పు వైపు తలపెట్టి  పండుకునేలా చూడాలి  సన్యాసులు సాధువులు బ్రహ్మచర్యం పాటించేవారు  గృహస్తులు కానివాడు  వివిధ వృత్తులలో లేదా ఉద్యోగాలలో  ఉన్నవారు విద్యార్థులు అందరూ దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రపోవాలి  ఎత్తు తక్కువ ఉన్న పిల్లలు  దక్షిణం వైపు పడుకోవడం వల్ల మూడు నాలుగు సంవత్సరాలలో మార్పు వస్తుంది. భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకోవాలి తమలపాకులు  పెట్టాలి కపాన్ని  సున్నం కఫాన్ని తగ్గిస్తుంది  మనం తినే ప్రతి మెతుకుని నమిలి తినాలి  ఉదయం పూట పండ్ల రసాలు  మధ్యాహ్నం మజ్జిగ రాత్రి పాడు తాగాలి దీనివల్ల  ఎంజైమ్స్  ఉత్పత్తి అవుతాయి  రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంలో కలుపుకుని తినేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు  ఉదయం అల్పాహారం బదులు  సత్యాన్నంలో విడిపోయిన తినండి దీనివల చాలా సమస్యలు తగ్గుతాయి  పిల్లలు ఉపవాసం ఉండేటట్లు  శిక్షణ ఇవ్వండి ఆ సమయంలో నిమ్మరసం కొబ్బరినీళ్లు ప్యాకెట్లు చూడండి  భోజనం చేసే సమయంలో మాట్లాడుతూ తినకుండా  భోజనం పైన దృష్టి పెట్టి తింటే ఆరోగ్యానికి మంచిది  మన పిల్లలు రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉండటం  అందరికీ తెలిసిన విషయమే  దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కనుక వాటికి దూరంగా ఉంచాలి పిల్లల్ని   అది తల్లి బాధ్యత.
ఈ మజ్జిగను మహాపానియంగా చెబుతారు పెద్దవారు  దీనిని తాగిన వారికి ఏ వ్యాధులు కలగవని వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని విష దోషాలు దుర్బలత్వం చర్మ రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు కొవ్వు అమిత వేడి తగ్గిపోతాయని శరీరానికి మంచి వచ్చేసు కలుగుతుందని యోగ రత్నాకరంలో ఉంది పాలలో ఉండే పోషక విలువలని మజ్జిగలోను ఉండి అదనంగా లాక్టోబాసిల్లై  అనే మంచి బ్యాక్టీరియా  దానివల్ల మనకు   దొరుకుతుంది  ఫ్రిజ్లో పెడితే మజ్జిగలోని బ్యాక్టీరియా నిరాశకం అవుతుంది ధనియాలు జీలకర్ర సొంటి కలిపిన మజ్జిగ మంచిది వడదెబ్బ కొట్టదు పేగులకు బలాన్ని ఇస్తుంది ఇది మేలు చేస్తుంది  అని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు


కామెంట్‌లు