ఏ గుడిని ఎలా కట్టాలి శివునికి విష్ణువుకు ఆంజనేయునికి వినాయకునికి అమ్మవార్లకు రకరకాల పద్ధతులలో వారిని నిర్మించవలసిన విషయాలను మనకు తేటతెల్లగా చెప్పే శాస్త్రాన్ని ఆగమ శాస్త్రము అంటారు భగవంతుని విగ్రహాన్ని ఏ పద్ధతిలో ఎక్కడ స్థాపించవలసిన విషయాన్ని ఆ విగ్రహ కొలతలను బట్టి అక్కడ నుంచి ఎంత దూరంలో ధ్వజస్తంభాన్ని నిర్మించాలి అనే ప్రతి విషయం మనకు తెలియజేస్తోంది ఆ శాస్త్రం గుడి లోపల కు వెళ్లి మనం గంట కొడతాం భగవంతుడు నిద్రిస్తూ ఉంటాడనా ఆయనను నిద్ర లేపడానికి ఆగమశాస్త్రం చెప్పేది మనం ఘంటానాదం చేసినప్పుడు వచ్చే ద్వని తరంగాలు ఏ శ్రుతిలో ఉంటాయో ఆశ్రుతిని ఆధారం చేసుకుని నీవు ఓంకారాన్ని స్మరించాలి ఉచ్చరించాలి అనిచెబుతోంది ఆగమం.
గ్రంథాలయాలను గురించి చెప్పాలి అది విజ్ఞాన గని పెద్ద బాలశిక్ష పుస్తకం దగ్గర నుంచి వేదాంత గ్రంథాలతో పాటు వేదాలకు సంబంధించిన గ్రంథాలను కూడా అక్కడ మనం చదవవచ్చు ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం ఉండాలి స్తోమత కలిగిన కొంతమంది తమ ఇంటిలో కూడా మంచి పుస్తకాలను కొని దాచి చిన్న లైబ్రరీ లాగా ఏర్పాటు చేయాలి అన్న నినాదాలతో గ్రంథాలయ పితామహులుగా పేరుగాంచిన గాడి చర్ల హరి సర్వోత్తమరావు ఆ తర్వాత అయ్యంకి వెంకటరమణయ్య పాతూరి నాగభూషణం మాచర్ల రామచంద్రశాస్త్రి మా గ్రామంలో పాటి బండ మాధవ శర్మ గారు సిరివాడలో డాక్టర్ చతుర్వేదుల నరసింహ శాస్త్రి అనబడే అమరేంద్ర గారు వీరంతా గ్రంథాలయానికి ఉద్యమంగా పనిచేసిన వాడే.
సమాజంలో చాలామంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సంశయంతో ఉంటారు ఇది చేస్తే దీనివల్ల మన జీవితానికి ఏదైనా మంచి జరుగుతుందా కనీసం మన కుటుంబానికి లేకుంటే ఏదైనా చెడు జరగడానికి అవకాశం ఉంటుందా సమాజంలో చెడ్డపేరు వస్తుందేమో అన్న భయంతో వారు నిర్ణయాన్ని పూర్తిగా విశ్వసించలేరు అలాంటి సందర్భంలో మరొక స్నేహితుడు మనకు కావాలి వాడేధైర్యశాలి ఇది చేయడం వల్ల ఈ లాభాలు ఉన్నాయి ఇది తప్పకుండా చెయ్ అని మనకు ధైర్యాన్ని నింపే వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు మూడో పద్ధతిలో స్నేహితుడిగా మిగిలిపోతాడు అలాగే కొంతమంది పురుషకులు ఉంటారు వారికి ఎప్పుడూ ప్రశ్నించడమే పని.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి