అప్పటికి నండూరి విఠల్ గారు నాటకాలు రూపకాలు చేయడంతో పాటు శ్రోతల నుంచి వచ్చిన ఉత్తరాలకు జవాబులు కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించేవారు అది శ్రీవత్సవ గారికి ఇష్టం ఉండేది కాదు అన్నిట్లోనూ ఆయనే ఉండడం వల్ల అసలు వైవిధ్యం ఉండదని ఆయన భావన రేడియో శ్రోతల వద్ద నుంచి వచ్చిన ఉత్తరాలకు జవాబు ఇచ్చే పని నాకు అప్పగిస్తే రాయడం నాకు చేతకాదంటే ఆ పని నేను చేస్తాను చదివి కొన్ని నువ్వు చూడు అన్నారు నాకు బాగా పేరు తెచ్చిన కార్యక్రమాలలో అదొకటి భారత్ చైనా యుద్ధ సమయంలో అద్దంకిమన్నారు భారతదేశంలో పేరుతో ఒక వ్యాసాన్ని 10 నిమిషాలు చదివేవాడు. దానితో శ్రీనివాసరావు గారు కెప్టెన్ రావుతో పరిచయం అన్న కార్యక్రమంలో నన్ను కెప్టెన్గా ప్రయాగ నరసింహ శాస్త్రి గారిని ప్రశ్నలు ఏర్పాటు చేశారు మన్నారు కార్యక్రమం ఒంటిగంట 20 నిమిషాలకు మధ్యాహ్నం మంచి పేరు వచ్చింది మధ్యాహ్నం శిరోతలు చాలా తక్కువగా ఉంటారు మా బుచ్చి బాబు గారు ఎప్పుడు నల్లకోటుతో వచ్చేవారు వారి పేరు చెప్పగానే చివరకు మిగిలేది నవల అందరికి స్పందిస్తుంది ఆయన నాటకం రాసినా రూపకం చేసినా ఆయన పద్ధతి వేరుగా ఉంటుంది అసలు ఆయన రచనలోనే వైవిధ్యం ఉంటుంది దాని సమర్పించడంలో కూడా ఆయన ముద్ర ఆయనకు ఉంటుంది. రేడియోలో వెటర్ గాని రామ్మోహన్ రావు గానీ రంగస్థలంపై వెంకటేశ్వరావు గాని నిర్వహించినప్పుడు వారు చెప్పినట్లే మిగిలిన పాత్రని చెప్పమనడం గమనార్హం.
బుచ్చి బాబు గారు ఇలా చెప్పమని ఆయన నోటితో ఎప్పుడూ చెప్పరు మేం చదివేటప్పుడు తలదించుకొని వినేవారు మేము తప్పు చదువుతున్నప్పుడు అబ్బాయి బండి గాడి తప్పుతోంది నీ పట్టాల మీద పెట్టు అనేవారు దాంతో నేను చేసిన దాంతో నటుని సృజన బయటపడుతుంది శని రంగంలో బి.యన్ రెడ్డి గారు కేవీ రెడ్డి గారు చేసేది ఇదే నా అదృష్టం ప్రత్యేకంగా ఆయన నాటకాలు చేసినా గాజు మేడ నా స్మృతి పథంలో శాశ్వతంగా నిలిచింది స్వర్గలోకంలో షేక్స్పియర్, కాళిదాసు, మిల్టన్ వాల్మీకి వ్యాసుడు వీళ్లంతా కూర్చొని ఎవరికి వారు వారి వివరాలు చెప్పడం ఆ నాటకం నాకు వ్యక్తిగతంగా షేక్స్పియర్ నాటకాలు చాలా ఇష్టం ఆ నాటకంలో సెక్స్ పేరు పాత్ర దొరకడం చాలా ఆనందం అనిపించింది.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి