ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 బందా గారు ఆంధ్రదేశం తో పాటు ఆంధ్ర  ఆంధ్రేతర  ప్రాంతాలలోనూ అనేక ప్రదర్శనలలో నటించి ప్రేక్షకులను రన్నింపజేసి బహు పాత్రధారిగా పేరు పొందారు బందాగారి కొన్ని సినిమాల్లో కూడా నటించారు నటుడిగా నాటక ప్రయోక్తగా నాట్య కళా పోషకుడిగా బహుముకేనా తన ప్రతిభను ఘనపరిచిన బందా కనకలింగేశ్వర రావు గారు జనవరి 20 1907న కృష్ణా జిల్లా కైకలూరు మండలం  ఆటపాక గ్రామంలో జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు  తర్వాత బందరు నోబుల్ కళాశాలలో చదివారు ఆ తర్వాత మద్రాస్ ఇలా కళాశాల నుంచి బిఎల్ పట్టానందుకు అన్నారు  1934 లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు అయితే ఎక్కువ కాలం ఆయన  న్యాయవాద వృత్తిని కొనసాగలేదు. ఆయనకు మొదటి నుంచి   నాటక రంగం అంటే అభిమానం ఎక్కువ అందువల్ల బందా న్యాయవాద వృత్తి వదిలేసి నాటక ప్రదర్శనమే తన వృత్తిగా చేసుకొని చివరి శ్వాస వరకు అందులోనే కొనసాగారు  బంధ వారు కృష్ణుడు బాహుబలి  బిల్వమంగళుడు వంటి పాత్రలు అంటే ఎక్కువ ఇష్టపడేవారు  బందా గారు 1938 లో ఏలూరులో నాటక కళాశాల స్థాపించి నటులకు శిక్షణ ఇచ్చారు ఆయన ప్రభ థియేటర్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తిగా నూతన ప్రదర్శన రైతులను నాటక రంగంలో ప్రవేశపెట్టారు అలా నాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాడు ఆయన  బందా కనక లింగేశ్వర రావు గారికి  నాటక రంగం తో పాటు నాట్య కళాలన్న ఎనలేని అభిమానం.
ఆయన కూచిపూడి గ్రామంలో ప్రభుత్వ సాయంతో సిద్ధేంద్ర కళాక్షేత్రం స్థాపించి ఎనలేని సేవ చేశారు  నాట్య కల గురించి ప్రముఖ పత్రికలలో అనేక వ్యాసాలు రాసి ప్రాధాన్యతను అందరికీ తెలియజేశారు  1956లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తిగా పనిచేసే మంచి గొప్ప నాటకాలను నాటికలను ప్రసారం చేశారు బందో వారు కృష్ణుడు కాళిదాసు గెలవమంగళీ  బిల్వమంగళుడు సారంగధరుడు శ్రీరాముడు విజయరామరాజు బొబ్బిలి యుద్ధం చిత్రంలో పానుగంటి వారి కంటే రామశాస్త్రి పేరిగాడిలాంటి అనేక వైవిధ్య భరితమైన పాత్రలు ధరించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు  ఇలా నాటకారంగంలో అన్ని రకాల పాత్రలు ధరించిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తారు.

కామెంట్‌లు