కృషించిన శరీరము కృషించిన శరీరము మాత్రము కలదై ఈ ప్రకారము వ్రతము పూర్తయిన పిదప మహాబలుడైన వాయుదేవుడు వీర్య ప్రపోర ఫలం ఒకటి ఇవ్వగా అది ఆమె భుజించింది ఆ తర్వాత అయినా గర్భవతి 10 మాసం మొదలైన తర్వాత అప్పురు పుత్ర రత్నమగు హనుమంతుని ఈ లోకానికి అందించింది ఈ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు విడివిడిగా ఉండవు ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పోయి ఉంటాయి ఆకాశగంగ తీర్థం దగ్గర అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలం అంటారు అది విడిగా కనిపిస్తుంది ఆకాశగంగలో తపస్సు చేస్తూ ఆంజనేయ స్వామిని పొందినప్పుడు ఆ తీర్థానికి సూతక దోషం కలగకుండా జాపాలి కి వచ్చి ప్రసవించింది దానికి గుర్తుగా అక్కడ ఒక బండ్లను నాటారుమాత్రము కలదై ఈ ప్రకారము వ్రతము పూర్తయిన పెద్దతో మహాబరుడైన వాయుదేవుడు వీడియో ప్రపోర ఫలం ఒకటి ఇవ్వగా అది ఆమె భుజించింది ఆ తర్వాత అయినా గర్భవతి 10 మాసం మొదలైన తర్వాత అప్పురు పుత్ర రత్నమ్మకు హనుమంతుని ఈ లోకానికి అందించండి ఈ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు విడివిడిగా ఉండవు ఒకదానిలో ఒకటి చెప్పుకొని పోయి ఉంటాయి ఆకాశగంగ తీర్థం దగ్గర అంజనాద్రి ఆంజనేయస్వామి జన్మస్థలం అంటారు అది విడిగా కనిపిస్తుంది ఆకాశగంగలో తపస్సు చేస్తూ ఆంజనేయ స్వామిని పొందినప్పుడు ఆ తీర్థానికి సూతక దోషం కలగకుండా జాపాలికి వచ్చి ప్రసవించింది దానికి గుర్తుగా అక్కడ ఒక బండ్లను నాటారు. ఆ బండకు పూజలు చేస్తూ క్రమంగా దాన్ని ఆంజనేయస్వామి స్వయంభు గా మార్చారు అదే ప్రస్తుత జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం హత్తి రాంజీ మఠం మధ్యలో పూజలు అందుకుంటుంది టీటీడీ వారు సాలిలా పట్టు వస్త్రం అందిస్తారు ఇక శేషాచలం శ్రీ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ అంతఃపురంలో ఉండేటువంటి శేషులు ఒకడు స్వర్ణ వేత్తనాన్ని చేతిలో పట్టుకొని ద్వారానికి కాపుగా ఉంటాడు మహాబలుడైన వాయు దేవుడు భగవంతుని చూడడం కోసం వేగంగా వస్తూ ఉంటే తన బెత్తంతో వెళ్లడానికి వీలు లేదని ఆపు చేశాడు శేషులు ఎంతో తొందర పనిపై వైకుంఠ నాథుని చూడడానికి వచ్చిన శేషులు అభ్యంతర పరిచినందుకు ఎంతో కోపగించుకున్నాడు. ఆ కోపంలో వద్దు అనడానికి కారణం ఏమిటి రా మూర్ఖుడా అని పలకగా శేషుడు లక్ష్మీ వల్లభుడు అంతపురం లో ఉండగా వారి ఆజ్ఞను సర్వ నేనెక్కడ ఉన్నాను అని అనే సమాధానం చెప్పగా ఆ మాటలు విని పూర్వము జయ విజయుడు అహంకార పురీతులై ఇలాగే
నిర్వహించినందుకు మునిపుంగ వలస పంచే కుంభకర్ణ రావణాసురుడు అయ్యాడు అన్న సంగతి తెలుసా అనే వారి దేవుడు అనగా ఇరువురు వాగ్వాదం జరిగింది ఆ తరువాత విషయం తెలిసిన లక్ష్మీపతి ఆ గర్వపోతుతో నీకు కలహం ఏమిటి అని వాయువుతో చెప్పడం ఆ తర్వాత కలహం సద్దుమణిగింది.
నిర్వహించినందుకు మునిపుంగ వలస పంచే కుంభకర్ణ రావణాసురుడు అయ్యాడు అన్న సంగతి తెలుసా అనే వారి దేవుడు అనగా ఇరువురు వాగ్వాదం జరిగింది ఆ తరువాత విషయం తెలిసిన లక్ష్మీపతి ఆ గర్వపోతుతో నీకు కలహం ఏమిటి అని వాయువుతో చెప్పడం ఆ తర్వాత కలహం సద్దుమణిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి