🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀
5) హ్రీం కార మేవతవ నామ గృణన్తి వేదాః
మాత స్త్రి కోణ నిలయే త్రిపురే త్రినేత్రే
త్వత్సంస్మృతౌ యమ భటాభి భవం విహాయ
దీవ్యన్తి. నందనవనే సహా లోకపాలైః !!
భావం: త్రికోణ స్థితి యైన ఓ మాతా ! స్థూల సూక్ష్మ,
కారణ శరీరంలో వశించి త్రినేత్ర వై హ్రీంకార
రూపునిగా వేదముల కీర్తించ బడుతూ, ఏ
భక్తులకు యమ భటులు భయము తొలగింప
చేసి, నీ సాన్నిద్యాన్ని ప్రసాదిస్తావు.
***🪷**
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి